🔥 21-DAY LIFE TRANSFORMATION CHALLENGE – సంకల్ప దీక్ష - కొత్త జీవితం వైపు ఒక పవిత్రమైన అడుగు!

🚀 Yoga & Law of Attraction – Unlock Your True Potential

సంకల్ప దీక్ష - ఒక కొత్త జీవితానికి తొలి అడుగు

(A Powerful Commitment – Your First Step to a New Life)

మీరు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, డబ్బు, సంపద, మనశాంతి కోరుకుంటున్నారా?

అయితే 21 రోజుల Yoga & Law of Attraction ఉచిత సంకల్ప దీక్షలో చేరి, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి.

2 Hours Daily Live Masterclass
  • 00Hours
  • 00Minutes
  • 00Seconds

💰 ₹25,000 విలువైన ఈ కోర్సు – పూర్తిగా ఉచితం! 👉 ఈ సువర్ణ అవకాశం కేవలం ఈ బ్యాచ్‌కే పరిమితం!

💡 Giving Back to Society లక్ష్యంగా

లక్ష మందిని ఆరోగ్యవంతులుగా, ఆనందవంతులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఉచిత కోర్సును అందిస్తున్నారు.

KAJAL YOGA

21 days Challenge లో చేరేవారికి

3 లక్షల విలువైన అదనపు బోనస్

🎯 ₹ లక్ష రూపాయలు విలువైన 180-Days Grandmaster Mentorship (స్వయంగా డాక్టర్ యోగ నారాయణ గారి పర్యవేక్షణలో)

🎯 దుబాయ్‌లో నిర్వహించే Yoga Alliance USA RYT-200 Hours International Yoga Teacher Training Certification Course – మన తెలుగువారి కోసం ఉచితం!

RYT 200
SUCCESS

ఈ 21-Days Sankalpa Deeksha ద్వారా మీరు పొందే అద్భుత ప్రయోజనాలు

✔ సంకల్పబలం – మీరు కోరుకున్నది సృష్టించే శక్తి

✔ ఆర్థిక స్వాతంత్ర్యం – సంపద & విజయాన్ని ఆకర్షించే విశ్వాసం

✔ సంపూర్ణ ఆరోగ్యం – మీ శరీరానికి, మనసుకు, ఆత్మకు శక్తి

✔ జీవితాన్ని కొత్త దిశలో తీర్చిదిద్దుకునే అరుదైన అవకాశం

✔ హోలిస్టిక్ లైఫ్ – ఉదయం యోగ సాధనతో శక్తివంతమైన రోజు ప్రారంభం!

My Students Reviews

After this workshop you will experience how your life will change!

Method #1: The Law of Attraction Decoded 🔥

Understand how to attract abundance by aligning your thoughts, emotions and actions. It is not just a belief, but a science.

Method #2: Visualization Mastery 🔥

Discover how to bring your deepest desires to life using visualization techniques, leveraging the brain's power to blur the lines between imagination and reality.

Method #3: Science of Brainwaves🔥

Understand how different brainwaves enhance your manifestation ability. It will help you focus and amplify creativity.

Method #4: Emotional Alignment 🔥

Manifestation isn't just about thinking, it's also about what emotions you're in. Learn how to create emotions that align with your desires.

Method #5:Set Intentions with Precision 🔥

Master the art of setting powerful intentions and discover the key strategies to successfully achieve them.

Method #6:Reprogram Subconscious Mind 🔥

Learn how to replace your old limiting beliefs with new empowering ones.

� � Why You Must Join This Program?

This is not just another course—it is a complete life transformation system.

Then I highly invite you to my upcoming 2 hours Live

🔥 21-DAY LIFE TRANSFORMATION CHALLENGE – Workshop”

💰 ₹25,000 విలువైన ఈ కోర్సు – పూర్తిగా ఉచితం

Meet Your Trainer

64.jpg

Dr. yoga Narayan

“కష్టేఫలే, అనుకుంటే సాధించలేనిది ఏముంది!”
ఇంతిoతై వడింతై నింగికే ఎగిసిన కెరటంలా — ఈ మాటలు మల్లాడి వీర వెంకట సత్యనారాయణ గారి కృషి మరియు పయనాన్ని సూచిస్తాయి.

యోగా నే ఇంటి పేరు గా ప్రసిద్ధి చెందిన యోగా నారాయణ గారు, యోగా మరియు లా ఆఫ్ అట్రాక్షన్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కోనసీమ, పాశర్లపూడి గ్రామంలో జన్మించి, విశాఖపట్నంలో విద్యని అభ్యసించారు. బెంగళూరులోని S-VYASA యోగా యూనివర్శిటీలో NASA మాజీ సైంటిస్ట్ డాక్టర్ హెచ్.ఆర్. నాగేంద్ర సమక్షంలో యోగా లో పీజీ పూర్తి చేశారు.

2008-2010 మధ్య, అందాల తార కాజల్ అగర్వాల్, డార్లింగ్ ప్రభాస్, గోపిచంద్, సమంత వంటి సినీ ప్రముఖులకు అలాగే, ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్, జి.ఎం.ఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున్, కల్లూరి కిరణ్ చంద్ర వంటి వ్యాపారవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు.

2010లో దుబాయ్‌లో స్థిరపడి, గత 14 సంవత్సరాలుగా అరబ్ షేకులతో పాటు 60 దేశస్తులకు Nyoga School ద్వారా వేల మంది కి శిక్షణ ఇచ్చి ట్రైనర్స్‌ గా తీర్చిదిద్దారు.

యోగా నారాయణ గారు యోగా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, NLP ట్రైనర్‌గా నైపుణ్యం సంపాదించారు. ప్రముఖ ట్రైనర్ జాక్ కాన్ఫీల్డ్ వద్ద “ట్రైన్ ది ట్రైనర్” శిక్షణ పొందారు, అలాగే మైండ్ పవర్ అన్‌లిమిటెడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మిలీనియర్ మైండ్ సెట్ వంటి అంశాలలో శిక్షణ పూర్తి చేశారు.

“ప్రతి ఇంటికీ యోగా – ప్రతి మనిషికి ఆరోగ్యం, ఆనందం మరియు ఐశ్వర్యం” అందించడమే ఆయన యొక్క ముఖ్యమైన లక్ష్యం.

“సేవాహి పరమో ధర్మః” అనే ధర్మ వాక్యం ఆయనకు మార్గదర్శకం. స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో, పరోపకారమిథం శరీరం అనే సిద్ధాంతాన్ని స్వీకరించి, ప్రజలను ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ఆనందంగా ఉండటానికి ప్రేరేపిస్తున్నారు.

యోగా మరియు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని ప్రజలకు స్ఫూర్తిని ఇస్తున్నారు.

రండి లెండి మేల్కోండి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఆనందవంతులుగా ప్రయాణిద్దాం 

            జై హింద్
లోకా సమస్త సుఖినోభవంతు

Exclusive FREE Bonuses

All participants who complete this challenge will receive two premium programs as a gift!

180-Day Grandmaster Mentorship Program

Priced: ₹1,00,000 NOW FREE

International Yoga Teacher Training Certification

Price: ₹2,00,000 NOW FREE

� Why Are We Offering This for FREE?

LIMITED TIME OFFER
Scroll to Top