YogaSindoor

🔥 Manifest Your Dream Life – 2 Days Online Master Class 🔥

Transform your mind అంటే మీ ఆలోచనలను మార్చడం Transform your life అంటే మీ జీవితం పూర్తిగా మారడం

Join 2 Days Live Online Sessions – Zoom లో 💰 Just ₹199 only – small investment, big transformation 🎤 Coach: Dr. Yoga Narayan – International Yoga & Law of Attraction Coach

2 Days Of Live Masterclass
Days
Hours
Minutes
Seconds

👉 Yoga + Law of Attraction techniques ద్వారా 👉 Subconscious mind reprogram చేసి 👉 Dream life ని consciously manifest చేయడం నేర్పిస్తారు 🎁 Live Q&A | Simple daily practices | Guided manifestatio

✨ Dream life coincidence కాదు, decision

👥 Students | Working professionals | Business owners | Housewives Life లో real change కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి.

✨ Dream life coincidence కాదు, decision

My Students Reviews

After this workshop you will experience how your life will change!

Method #1: The Law of Attraction Decoded 🔥

Understand how to attract abundance by aligning your thoughts, emotions and actions. It is not just a belief, but a science.

Method #2: Visualization Mastery 🔥

Discover how to bring your deepest desires to life using visualization techniques, leveraging the brain's power to blur the lines between imagination and reality.

Method #3: Science of Brainwaves🔥

Understand how different brainwaves enhance your manifestation ability. It will help you focus and amplify creativity.

Method #4: Emotional Alignment 🔥

Manifestation isn't just about thinking, it's also about what emotions you're in. Learn how to create emotions that align with your desires.

Method #5:Set Intentions with Precision 🔥

Master the art of setting powerful intentions and discover the key strategies to successfully achieve them.

Method #6:Reprogram Subconscious Mind 🔥

Learn how to replace your old limiting beliefs with new empowering ones.

👉 Register now and start manifesting your dream life todayFREE

� � Why You Must Join This Program?

This is not just another course—it is a complete life transformation system.

Meet Your Trainer

64.jpg

yoga Narayan

“కష్టేఫలే, అనుకుంటే సాధించలేనిది ఏముంది!”
ఇంతిoతై వడింతై నింగికే ఎగిసిన కెరటంలా — ఈ మాటలు మల్లాడి వీర వెంకట సత్యనారాయణ గారి కృషి మరియు పయనాన్ని సూచిస్తాయి.

యోగా నే ఇంటి పేరు గా ప్రసిద్ధి చెందిన యోగా నారాయణ గారు, యోగా మరియు లా ఆఫ్ అట్రాక్షన్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కోనసీమ, పాశర్లపూడి గ్రామంలో జన్మించి, విశాఖపట్నంలో విద్యని అభ్యసించారు. బెంగళూరులోని S-VYASA యోగా యూనివర్శిటీలో NASA మాజీ సైంటిస్ట్ డాక్టర్ హెచ్.ఆర్. నాగేంద్ర సమక్షంలో యోగా లో పీజీ పూర్తి చేశారు.

2008-2010 మధ్య, అందాల తార కాజల్ అగర్వాల్, డార్లింగ్ ప్రభాస్, గోపిచంద్, సమంత వంటి సినీ ప్రముఖులకు అలాగే, ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్, జి.ఎం.ఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున్, కల్లూరి కిరణ్ చంద్ర వంటి వ్యాపారవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు.

2010లో దుబాయ్‌లో స్థిరపడి, గత 14 సంవత్సరాలుగా అరబ్ షేకులతో పాటు 60 దేశస్తులకు Nyoga School ద్వారా వేల మంది కి శిక్షణ ఇచ్చి ట్రైనర్స్‌ గా తీర్చిదిద్దారు.

యోగా నారాయణ గారు యోగా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, NLP ట్రైనర్‌గా నైపుణ్యం సంపాదించారు. ప్రముఖ ట్రైనర్ జాక్ కాన్ఫీల్డ్ వద్ద “ట్రైన్ ది ట్రైనర్” శిక్షణ పొందారు, అలాగే మైండ్ పవర్ అన్‌లిమిటెడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మిలీనియర్ మైండ్ సెట్ వంటి అంశాలలో శిక్షణ పూర్తి చేశారు.

“ప్రతి ఇంటికీ యోగా – ప్రతి మనిషికి ఆరోగ్యం, ఆనందం మరియు ఐశ్వర్యం” అందించడమే ఆయన యొక్క ముఖ్యమైన లక్ష్యం.

“సేవాహి పరమో ధర్మః” అనే ధర్మ వాక్యం ఆయనకు మార్గదర్శకం. స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో, పరోపకారమిథం శరీరం అనే సిద్ధాంతాన్ని స్వీకరించి, ప్రజలను ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ఆనందంగా ఉండటానికి ప్రేరేపిస్తున్నారు.

యోగా మరియు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని ప్రజలకు స్ఫూర్తిని ఇస్తున్నారు.

రండి లెండి మేల్కోండి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఆనందవంతులుగా ప్రయాణిద్దాం జై హింద్
లోకా సమస్త సుఖినోభవంతు

Limited Time Offer
Days
Hours
Minutes
Seconds
Scroll to Top